
‘అఖిల్’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నప్పటికి సాదారణ ప్రేక్షకులు మాత్రం బిలో యావరేజ్ అంటూ తేల్చి పారేస్తున్నారు. సినిమాపై హైప్ వచ్చిన కారణంగా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. కాని రెండవ రోజు నుండి ఈ చిత్రం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాత నితిన్, సుధాకర్ రెడ్డిలకు తీవ్ర నష్టాలను మిగల్చడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఇలా 5/5 రేటింగ్ ఇచ్చాడు. మరి నాగార్జున రేటింగ్‌ను ఎవరైనా పట్టించుకుంటారా అనేది చూడాలి.
A supposedly happy trip for a couple from Hyderabad recently turned into a nightmare. Their…
According to the latest industry buzz, Mythri Movie Makers reportedly wanted to postpone Ravi Teja’s…