
సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగేలా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా ప్రకటించారు. నారా రోహిత్‌కు తమ్ముడిగా ఈ చిత్రంలో యువ హీరో నాగశౌర్య కనిపించబోతున్నాడు. నాగశౌర్యకు సక్సెస్‌ను తెచ్చి పెట్టిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్ర బ్యానర్ అవ్వడంతో పాటు ఆదే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో నాగశౌర్య చిన్న పాత్రే అయినా నటించేందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం అవసరాల ఈ సినిమాకు పక్కా స్క్రీప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…