
అయితే తన బాడీ షేపులను మార్చే ప్రక్రియలో నమిత ఉందన్న టాక్ కోలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేసింది. ఆ వార్తలు నిజమనిపించే విధంగా తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది నమిత. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై వయ్యారాలు ఒలకబోసిన నమిత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
క్రీం కలర్ డ్రెస్ లో సరికొత్త షేపులతో బొద్దుగుమ్మ సౌందర్యం వీక్షకులను కట్టిపడేసిందంట. ఈ ఫోటోలు చూసిన తర్వాత…. సినిమాల్లో నటించకపోయినా పర్వాలేదు గానీ, ఇలా అప్పుడప్పుడు ప్రత్యక్షమైతే చాలు అనుకోవడం నమిత అభిమానుల వంతవుతోంది. హాట్ హీరోయిన్ గా నమితకు టాలీవుడ్, కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ అభిమాన గణమే ఉంది మరి!
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…