బాలయ్య 100వ సినిమా కోసం భారీ స్కెచ్!

నందమూరి నటసింహం కెరీర్ లో 99వ సినిమాగా విడుదలై “డిక్టేటర్” సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానులు హంగామా చేస్తున్న వేళ బాలయ్య బాబు 100వ చిత్రంపై ఫోకస్ చేసారని తెలుస్తోంది. ఇది పూర్తిగా సోషియో-ఫాంటసీగా, హిస్టారికల్ డ్రామాగా ఉంటుందని సినీ వర్గాల టాక్. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు తనయుడు పరుచూరి రవీంద్రనాథ్, నందమూరి నటసింహం కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ప్రస్తుతం బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం వీరంతా వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.

తెలుగు సినిమా చరిత్రలోనే ఇది మరో హిస్టారికల్ మూవీగా తెరకెక్కనుందని టాక్. రాజమౌళి “బాహుబలి” మాదిరి కధతో బాలయ్య 100వ సినిమా రూపుదిద్దుకోవడం నందమూరి అభిమానులకు నిజమైన పండుగ లాంటి వార్తే కదా! ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ వార్తకు సంబంధించి అధికారిక సమాచారం బహుశా త్వరలోనే విడుదల కావచ్చు. తన తదుపరి సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించనని, మరో రెండు, మూడు నెలల్లోనే సెట్స్ పైకి తీసుకువెళ్తానని ఇటీవల బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

12 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

24 minutes ago