
టైటిల్ కు అభిమానుల నుండి స్పందన అద్భుతంగా ఉంది. టైటిల్ ని బాలయ్య కొత్త పోస్టర్ తో న్యూ ఇయర్ స్పెషల్‌గా జనవరి 1 న ప్రకటన చెయ్యవచ్చు. అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాలి. బాలయ్య మరియు బోయపాటిల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది మూడవ చిత్రం. గత రెండు సినిమాలు ఆయా సమయాలలో బాలయ్య కేరీర్ లో అతి పెద్ద హిట్లుగా నిలిచాయి.
జూన్‌లో విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం సమ్మర్ 2021 లో విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదల తేదీ గురించి స్పష్టత రావాల్సి ఉంది.
సమ్మర్ కి ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి నిర్మాతలు కంగారు బడటం లేదు. పూర్ణ, ప్రగ్య జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…