
రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కాలనీలో ముస్లిం యువత ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాసబ్ ట్యాంకులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో గానీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం ఈ నెల 13వ తేదీ వైపు అభిమానులు ఎదురు చూస్తున్నారు.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…