
ఇటీవల జరిగిన ఆడియో వేడుకపై సినిమా విడుదల తేదీని జనవరి 13గా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే విడుదల మరో 10 రోజుల్లో ఉందనగా, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇస్తున్న పబ్లిసిటీ కూడా ఇవ్వకపోవడంతో… “నాన్నకు ప్రేమతో…” వెనక్కి జారిందని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం.
ఇందులో ఎంతవరకు వాస్తవముందో గానీ, “నాన్నకు ప్రేమతో” వాయిదా గ్యారెంటీ అనే మాట ట్రేడ్ వర్గాల్లో కూడా బలంగా వినపడుతోంది. బాబాయ్ బాలయ్యతో పోటీకి దిగితే ప్రస్తుతం సందడి చేస్తున్న ‘విబేధాల’ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లేనని… అందుకే ‘బుడ్డోడు’ తప్పుకుంటున్నాడంటూ సినీ వర్గాల టాక్. మరి నిజానిజాలు బయటకు రావాలంటే మరికొద్ది వెయిట్ చేయాల్సిందే.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…