
తెలంగాణలో నేతలు పార్టీ వీడినా.. క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు వారి మద్దతుతోనే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపుతాం అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండొచ్చు అన్న ఊహాగానాల మధ్య తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులంటాయనేది పొలిట్‌బ్యూరోలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఈ నెల 6న కేసీఆర్ అసెంబ్లీను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తాజా ఊహాగానాలు వస్తున్నవి. అసెంబ్లీని రద్దు చేసి ఆ మర్నాడు సిద్దపేటలో జరపబోతున్న భారీ బహిరంగసభ నుండి కేసీఆర్ సమరశంఖం పూరించే అవకాశం ఉందని సమాచారం. హరీష్ రావుకు ఈ సభ బాధ్యతలను అప్పగించారు.
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…