హేయ్… ఈ బాబు కూడా వేసేసాడు..!

గత కొన్ని సంవత్సరాలుగా హీరోలు పాటలు పాడే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో టాప్ హీరోల నుండి వర్ధమాన తారల వరకు చాలా మంది హీరోలు తమ స్వరాన్ని సవరించారు. ఇదే కోవలో నారా వారి వారసుడు రోహిత్ కూడా చేరారు. తన తాజా చిత్రం “సావిత్రి” సినిమాకు సంబంధించి ఓ మాస్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ పాటను సినిమా యూనిట్ విడుదల చేసింది.

డైలాగ్ డెలివరీలో రోహిత్ ‘వాయిస్’ పవర్ గురించి అందరికీ తెలిసిందే. సెటిల్డ్ డైలాగ్స్ పలకడంలో రోహిత్ తీరే వేరు. అలాంటి స్వరంతో ఒక మాస్ సాంగ్ ను బాగానే ఆలపించాడు అన్న టాక్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే సెంటిమెంట్ పరంగా కూడా మున్ముందు తన సినిమాలలో పాటలు పాడతారేమో చూడాలి.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

5 hours ago