
“సీపీఐ నారాయణ తనకు మంచి మిత్రుడని, ఆయన జోలికి ఎవరూ వెళ్లవద్దని, తన మిత్రుడ్ని ఒక్క చెవితో చూడడం తనకు ఇష్టం లేదని” కేసీఆర్ ఛలోక్తులు విసరడంతో అక్కడున్న మిగిలిన నేతలతో సహా మీడియా మిత్రులంతా” నవ్వేశారు.
“తనకంటే సీనియర్ నేత కేకేకు ఆయన మరింత మంచి స్నేహితుడని, ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా ఉండడం మేలని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలని, ఎన్నికల సందర్భంలో చాలా విమర్శలు చేసుకుంటామని, అవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలని” కేసీఆర్ స్పష్టం చేయడంతో నారాయణ చెవి మ్యాటర్ కు ‘శుభంకార్డు’ పడిపోయింది.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…