
నవదీప్‌కు అదృష్టం కలిసి వచ్చి హిందీలో ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాలో ముఖ్య పాత్రలో నటించబోతున్న నవదీప్‌కు హిందీలో మంచి ఎంట్రీ లభిస్తే అక్కడ వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. చూద్దానికి నార్త్ ఇండియన్ యాక్టర్‌లా కనిపించే నవదీప్ హిందీలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పర్చుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. మరి అది సాధ్యం అయ్యేనో చూడాలి.
Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…