
మా ఇద్దరిలో ఎవరు క్యూట్‌గా ఉన్నారో చెప్పండి? అని కోరగా…. కామెంట్ బాక్సులోకి నాగశౌర్య ఎంటరై ‘మీ ఇద్దరికీ దిష్టి తీయాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనితో మరోసారి వారిద్దరి మధ్యా ఏదో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లను నాగ శౌర్య ఖండించారు. ‘నేను, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు. ఈ వార్తలకు ముగింపు పలకాలనుకుంటున్నా. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. నేను ఏ హీరోయిన్ తోనూ డేటింగ్ చేయడం లేదు’ అని నాగ శౌర్య స్పష్టం చేశారు.
ఇది వరకు కూడా ఇటువంటి పుకార్లు వచ్చినప్పుడు క్లారిటీ ఇచ్చారు సరే కాకపోతే ప్రేక్షకులకు, మీడియాకి మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి కదా? ఈ విషయంలో మన హీరో గారే అటువంటి అవకాశం ఇచ్చారు. ఇకపోతే నాగ శౌర్య, నిహారిక ఇద్దరూ తమ కెరీర్లలో ఎదురీదుతున్నారు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. ఇంకో సినిమా ప్లాప్ అయితే నిహారికకు పెళ్లి చేసేయ్యడం ఖాయమని నాగబాబు తన సన్నిహితులతో చెబుతున్నారట. తొందరలో సంబంధాలు చూడటం మొదలు పెడతారట.
The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…