Telugu

ఫస్ట్ లుక్ : బ్లాస్ట్ అయ్యిందిగా!

వర్ధమాన నటీనటులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకోవడంలో యువ హీరో నిఖిల్ పూర్తిగా విజయవంతమయ్యారు. నిఖిల్ సినిమా చేస్తే… అందులో కొత్తదనం కాస్తైనా ఉంటుందని నమ్మే ప్రేక్షకుల సంఖ్యకు కొదవలేదు. ఆ క్రమంలోనే తన తాజా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు నిఖిల్.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ పోస్టర్ లో ‘యు కెన్నాట్ ఎస్కేప్ లవ్’ అంటూ థీమ్ తో ‘బ్లాస్ట్’ అయిన సీసాను హీరో నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తున్న ఫోటో వీక్షకులను కట్టిపడేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ పోస్టర్ పై ‘బ్లాస్టింగ్’ స్పందన రావడంతో హీరో నిఖిల్ ఖుషీఖుషీగా ట్వీట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

ఈ స్థాయి ఎన్నికల్లో ఇంత రాద్ధాంతం అవసరమా?

మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…

26 minutes ago

Voluntary Exits, Background Checks: Indian IT Shaking!

The IT and software sector has been one of the biggest contributors to revenue generation…

33 minutes ago