Telugu

13 అంకెల మొబైల్ నంబర్లు… మీ నంబర్లేమీ మారవు

ఇప్పటిదాకా 10 అంకెలు ఉన్న మొబైల్ నంబర్లు 13కు పెరగబోతున్నాయని ఒక వార్త ఉదయం నుండి షికారు చేస్తుంది. ట్రాయ్ కూడా దీనిని ధృవీకరించింది. జులై 1 నుండి ఇది అమలులోకి రాబోతుందంట. దీనితో ఇప్పటిదాకా ఉన్న నంబర్లు మారబోతున్నాయని అంతా ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా ఫ్యాన్సీ నంబర్లు ఉన్న వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అసలు 10 అంకెల నంబర్లే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే కొత్తగా ఈ గోలేంటి అని కొందరు ఆందోళన పడుతున్నారు. అయితే దీనిలో నిజం లేదని తెలుస్తుంది. మొబైల్ నంబర్ల అంకెలు పెరగడం నిజమే ఐయినా అవి సాధారణ మొబైల్ నంబర్లు కావని, మెషీన్ మెషీన్ కు మధ్య ఉండే మొబైల్ నంబర్లని తెలుస్తుంది.

ADVERTISEMENT

కేంద్రంలోని సమాచార శాఖ దీనిపై ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. ప్రజలు వాడే మొబైల్ నంబర్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తుంది. దీనితో అంతా ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్న మొబైల్ నంబర్లు… కొత్త నంబర్లు కూడా 10 అంకెలే ఉండబోతున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Suriya Puts an End to the Mumbai Home Confusion

For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…

8 minutes ago

Did Prithviraj Risk Rajamouli’s Varanasi for Kareena?

Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…

38 minutes ago