
ఫ్లయిట్ పై ‘కబాలి’ పోస్టర్ ను ఏర్పాటు చేయడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టిందని, కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రతిభకు నిదర్శనం ఈ డిజైనింగ్ అని చెప్పారు. ‘కబాలి’ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఈ స్పెషల్ ఫ్లయిట్ ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రత్యేక ఫ్లయిట్ ను రూపొందించడానికి ముందు, బృందంలోని సభ్యులు రజనీకాంత్ ను కలిసి మాట్లాడారని చెప్పారు. బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు ‘కబాలి’ ఫ్లయిట్ సేవలను అందించనుంది.
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…