
హీరోయిన్ అనుష్క అందాలు ప్రభాస్, రానాలను ఇద్దరినీ ఆకర్షించి వుంటాయని, ఇద్దరూ అనుష్కతో ప్రేమలో పడతారని చెప్పారు. అనుష్క వల్ల వారిద్దరి మధ్యా పగ మరింతగా పెరుగుతుందని అన్నారు. ఇదే బాహుబలి తరువాతి భాగం కథ అవుతుందని అనుకుంటున్నానని, అవునో… కాదో తెలియదని అన్నారు.
ఆస్తి కోసం, అమ్మాయిల కోసం పోరాడే కథాంశంతో వచ్చే చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతాయని అన్నారు. దీనికి విజయేంద్రప్రసాద్ స్పందిస్తూ, సస్పెన్స్ పోవాలంటే వచ్చే సంవత్సరం వరకూ ఆగాలని అన్నారు. బాహుబలి కథలో రెండవ భాగాన్ని ప్రేక్షకులు చూశారని, మొదటి భాగాన్ని కొనసాగింపు చిత్రంలో చూస్తారని అన్నారు.
Kazakhstan is serving as the backdrop for the latest schedule of January 12 Vidudala. Victory…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఇవి ఎలక్షన్లో, సెలక్షన్లో తెలియడం లేదు.…