
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు నుండి ఆయన వ్యవహార తీరును, వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటలను ఉదహరిస్తూ ఈ పుస్తకం రచించినట్లుగా రచయిత శ్రీనివాస్ చెప్పారు. సంచలన విషయాలతో కూడిన పవన్ జీవితంలోని విషయాలను ప్రస్తావించడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న శ్రీనివాస్, “పవన్ అభిమానుల నుండి తనకు ముప్పు ఉందని” హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి, తనకు సెక్యూరిటీ కావాలని విన్నవించుకున్నారు. విడుదలకు ముందు సంచలనాలు రేపుతున్న ఈ పుస్తకం విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలకు తెర లేపుతుందో చూడాలి.
Telugu YouTuber Rama Nandana, known online as Nandu’s World, was taken into custody by RGIA…
వైసీపీ మాజీ ఎంపీ గా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి వైసీపీ ఘోర ఓటమి…