
సదరు ఫోటోలను సొంతం చేసుకున్న పవన్ అభిమానులు ప్రస్తుతం వాటిని ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సైట్ల ద్వారా షేర్ మీద షేర్ చేసుకుని మురిసిపోతున్నారు. ఈ పాప చిత్రాలు ఇప్పటివరకూ బయటకు రాకపోవడంతో పలువురు దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. తల్లి ఒడిలో కూర్చున్న పోలెనా ఫోటో వీక్షకులను ఆకట్టుకుంటోంది.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…