పవన్ కళ్యాణ్ చేతి రాత చూస్తారా?

పవన్ కళ్యాణ్ కు ఆమె మాజీ భార్యకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ, తన వారసులను మాత్రం పవన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని తెలిసిన విషయమే. తన కొడుకు స్కూల్ కు రమ్మన్నా, కూతురు నృత్య కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినా ఒక తండ్రి హోదాలో తప్పకుండా హాజరయ్యే పవన్ కళ్యాణ్ తాజాగా తన కొడుకు గురించి ఏం చేసారో తెలుసా..?

తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషలలో సుమతి శతకాన్ని తన కొడుకు పుస్తకంలో పవన్ స్వహస్తాలతో రాసిన పద్యాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

“తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే స్వర్గంబు
తన దు:ఖమే నరకమందురు
తధ్యము సుమతి!” అంటూ పవన్ రాసిచ్చిన పద్యాన్ని ప్రస్తుతం అభిమానులు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

ఒకపక్క అర్నాబ్, మురసు..మరోపక్క స్థానిక సమరం…బ్యాలన్స్ బాబు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పై సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని అవకాశాలుగా…

43 minutes ago

Salman’s Maatrubhumi: Writers Exit After Song Backlash?

Salman Khan’s Maatrubhumi has been in the headlines over the last few days for a…

54 minutes ago