
శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, ప్రత్తిపాడు (తూ.గో), పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ నగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, గన్నవరం, కొత్తపేట, నిడదవోలు, ఆచంట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు (గుంటూరు), గుంటూరు తూర్పు, నెల్లూరు నగరం నియోజకవర్గాల్లో జనసేన సాధించిన ఓట్లు తెదేపా విజయావకాశాలను దెబ్బతీశాయి.
ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపించింది. గత ఎన్నికలలో వీటి కింద ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ భారీగా గెలిచింది. విశాఖపట్నం లాంటి ఎంపీ నియోజకవర్గంలో టీడీపీ ఓటర్లు జనసేనకు క్రాస్ ఓటింగు చేసినట్టు క్లియర్ గా తెలిసింది. అయితే జనసేన దెబ్బ తీసినా ఈ ఓటమి పూర్తిగా ఆ పార్టీని నిందించలేం. ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్ గా వచ్చింది. ఎందుకో ఏమిటో సమీక్షించుకోవాలి.
The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…