Telugu

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ‘పిలుపు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫాలోయింగ్ క్రేజ్, అభిమాన గణం గురించి కొత్తగా చెప్పేదేముంది. ఒక పార్టీ పెడుతున్నాను అంటే లక్షలాది ప్రజలు వచ్చి ఆశీర్వదించారు. అలాంటి విశేషమైన ప్రజాబలం ఉన్న పవన్ కళ్యాణ్ లండన్ వేదికగా జరుగుతున్న యూకేటీఏ (యుక్తా) ముగింపు ఉత్సవాల్లో ఒక పిలుపునిచ్చారు.

“తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు పంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉండాలని, అప్పుడే మన సంస్కృతి తరతరాలకు నిలిచి ఉంటుందని” పిలుపునిచ్చారు. స్థానిక కళాకారులతో పవన్ సమావేశమైన పవన్… తన వంతులో భాగంగా తానూ నటించే సినిమాల్లో ఇలాంటి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చూస్తానని అన్నారు.

ADVERTISEMENT

ఇలాంటి సంప్రదాయాలను ప్రోత్సహించడంలో భాగంగా… తెలుగు ప్రాంతాల్లోని ఆయా యాసలకు సంబంధించిన జానపద పాటలను తన సినిమాల్లో అప్పుడప్పుడు పవన్ స్వీయ గాత్రం ద్వారా అభిమానులకు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బహుశా మున్ముందు ఈ ఒరవడి మరింత ఎక్కువగా ఉంటుందేమో చూడాలి.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Boyapati Srinu: Everyone Knows Whom I Will Vote For!

Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…

23 minutes ago

అవును డీఎస్సీయే ఏపీపీఎస్సీ కాదు.. మరో నోటిఫికేషన్‌ జారీ

ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…

42 minutes ago