
కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పోటీచేయాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని జిల్లా జనసేన ఇన్ చార్జీ ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పారు. .అవనిగడ్డలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
అవనిగడ్డలో కాపులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల అక్కడ ఆయన గెలుపు తేలికని పార్టీ అభిప్రాయపడుతుందంట. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపేది ఎవరు – సీమ వారా? కాపులా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…
The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…