
అయితే ఈ కార్యక్రమానికి పవన్ సతీమణి అన్నా లెజినోవా హాజరు కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో తన పెద్దకుమారుడి అకీరాను వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించగా, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేరిన అభిమానులు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక పవన్ అద్దెకు తీసుకున్న ప్రాంతం చుట్టుపక్కలా, పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
In a surprising turn at the Indian box office, Project Hail Mary is closing in…
AP chief minister Chandrababu Naidu has been around the political Arena for more than 4…