
పవన్ కళ్యాణ్ భాగాలను మొదట చిత్రీకరిస్తారా లేదా చివరిగా తీసుకుంటారో లేదో చూడాలి. అక్టోబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. కొన్ని రోజుల క్రితం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డైరెక్టు ఆన్ లైన్ విడుదలకు ఫాన్సీ ఆఫర్ ఇచ్చారు అని వార్తలు వచ్చాయి.
ఈ హక్కుల కోసం దిల్ రాజుకు అమెజాన్ ఏకంగా 110 కోట్లు ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. ఇది భారీ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకుంటే దిల్ రాజు లాభాలతో బయటపడొచ్చు. ఆ ఆఫర్‌తో దిల్ రాజు టెంప్ట్ అవుతున్నాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అతను థియేటర్లు తెరవడం కోసం వేచి ఉండాలని ఎంచుకుంటే, ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధం అవుతుంది.
చాలా మంది క్రిటిక్స్ ఈ సినిమా ఓటీటీలకు సూట్ అయ్యేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను పెద్ద స్క్రీన్ మీద మిస్ అవుతున్న మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని అనుకుంటున్నారు. చూడాలి ఏం చేస్తారు అనేది!
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…