
‘శివశక్తిసాయి’ అనే ఛానల్ లో ప్రసారమవుతోన్న వార్తలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చాగంటి సత్సంగ్ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. దీనిలో ఏ-1గా జ్యోతిర్మయి భవానీ, ఏ-2గా రమణానంద మహర్షిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ‘శివశక్తిసాయి’ ఛానల్ ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని చాగంటి సత్సంగ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రమణానంద మహర్షిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…