
“పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు” అని అన్నారు. ఈ ఒక్క వ్యాఖ్యతో కొత్త ఊహాగానాలకు తావిచ్చాడు డార్లింగ్. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహూ. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ యుట్యుబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానితో బిజినెస్ కూడా మంచి జోరుగా జరుగుతుంది. చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతోంది.
బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ పెంచడానికి నిర్మాతలు భారీగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకు ఒక్కరోజు ముందు దుబాయ్ లో భారీ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ తో సహా దేశంలోని అన్ని ఇండస్ట్రీల ప్రముఖులను ఈ ప్రీమియర్ కు ఆహ్వానించబోతున్నారు. అలాగే ఆయా భాషల్లోని మీడియాను కూడా స్పెషల్ గా ఆహ్వానిస్తున్నారు. ఈ సినిమా గనుక బాహుబలి2 రేంజ్ హిట్ అయితే ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్ హీరోగా స్థిరపడిపోవడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం.
Following the back to back failures of Uppu Kappurambu and Revolver Rita, actress Keerthy Suresh…
Divi Vadthya is making pastel saree glamour feel fresh, flirty and effortlessly elegant. Dressed in…