
ఫిబ్రవరి 11న రాహుల్ ఉన్నాడని తెలుసుకుని, తాను కాండివ్లీ అపార్టుమెంటుకు వెళ్లానని… ఈ సందర్భంలో తానూ రాహుల్ కు ఇచ్చిన డబ్బులను ఆయన ప్రత్యూషకు ఇచ్చాడని, తిరిగి డబ్బులు చెల్లించాలంటే రాహుల్ వినకపోవడంతో… కోపం వచ్చి డబ్బు కోసం నిలదీసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తనను చూడగానే, రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయి తనపై దాడి చేశారని, ఫ్లాట్ బయటకు నెట్టేశారని తెలిపింది. ఈ సందర్భంలో ఆగ్రహానికి గురైన తానూ ప్రత్యూషను కొట్టినట్లుగా” చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై తాను పోలీసు కేసు పెట్టగా, వారిద్దరూ వచ్చి తనను బతిమాలుకున్నారని, తమ కెరీర్లు పాడైపోతాయని విజ్ఞపులు చేసారని, మరో వైపు పోలీసులు కూడా ప్రజల దృష్టిలో పడాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఆ కేసు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఈ మొత్తం ఉదంతం గురించి ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని సలోనీ తెలిపారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…