
అయితే సీన్ లోకి వచ్చిన నాని సతీమణి అంజు… ‘మాతో పాటు రమా అక్క వాళ్ళ గ్యాంగ్ చూస్తారా?’ అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… ‘లేదు అక్క… అందరం ఆదివారమే చూడబోతున్నాం…’ అంటూ చెప్పడంతో జక్కన్న కుటుంబంలో ‘జెంటిల్మెన్’ సినిమాను ఎవరూ మొదటి రోజు వీక్షించడం లేదు. అంటే… ఫస్ట్ డే జక్కన్న కుటుంబం నుండి ‘జెంటిల్మెన్’పై ఎలాంటి ట్వీట్ ఉండకపోవచ్చు.
‘బాహుబలి – ది కంక్లూజన్’ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉండడం వలనే ‘జెంటిల్మెన్’ సినిమాను మిస్ అవుతోంది దర్శకధీరుడి ఫ్యామిలీ. చూడబోతుంటే… రాజమౌళి కుటుంబానికి, నాని ఫ్యామిలీకి మంది మాంచి సాన్నిహిత్యం ఉన్నట్లుగా అర్ధమవుతోంది. మంచి సినిమాలను, వినూత్నమైన కధలతో తెరకెక్కిన సినిమాలను ఆదరించడంలోనూ, ప్రమోట్ చేయడంలోనూ రాజమౌళి కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే.
Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena president Pawan Kalyan said the TDP-Jana Sena-BJP…
Malavika Mohanan walks into this gallery like golden hour magic, and every frame lands with…