
సంతోష్ నారాయణ్ – రజినీకాంత్ కలయికలో.. ముందుగా వచ్చిన కబాలి సినిమా పాటలు ఎంత హిట్టో అందరికి తెలిసిందే . ‘నిప్పురా’ అంటూ సాగే పాట యు ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సంతోష్ నారాయణ్ కి ఒక్కసారిగా పేరు తెచ్చించి కబాలి.
తమిళ స్టార్ హీరో విజయ్ – భైరవ సినిమాతో వెంటనే అవకాశం ఇచ్చాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమాకు సంగీతం అందించిన సంతోష్ , కాలా ట్రైలర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. అదిరింది!. రజిని అభిమానులతో.. టైటిల్ సాంగ్ కు కోరస్ పాడించాడట సంతోష్ నారాయణ్. జూన్ 7 న కాలా సినిమా విడుదల కాబోతున్నది.
In an interesting development, Nandamuri Balakrishna is reportedly teaming up with Koratala Siva, choosing a…
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…