Telugu

‘బిఎండబ్ల్యూ’ కారుపై ‘కబాలి’ కేక!

జులై 1న విడుదల కాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ ఫీవర్ ఒక్క తమిళనాడు, ఇండియాలోనే కాదు, విదేశాలకు పాకింది. 25 సంవత్సరాలు గడిచిన ‘భాషా’ సినిమాను గుర్తుకు తెస్తున్న ‘కబాలి’ రాక కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఆడియో వేడుక జరిగిన తర్వాత, సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతుంటాయి.

ADVERTISEMENT

కానీ, ‘కబాలి’ మాత్రం ఇందుకు మినహాయింపు అన్న విషయం స్పష్టమవుతోంది. ఆడియో వేడుకతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ ‘కబాలి’ ప్రేక్షకులకు ఏ మాత్రం చేరువ అయ్యిందో ఈ ‘బిఎండబ్ల్యూ’ కారే చెప్తోంది. మలేషియాలో సందడి చేస్తున్న ఈ కారు బానిట్ పైన దర్శనమిస్తున్న ‘కబాలి’ పోస్టర్ కేక పుట్టిస్తోంది. కోట్ల రూపాయల కారు కంటే ‘కబాలి’ పోస్టర్ పైనే అందరి ఫోకస్ పడుతోందని చెప్పడంలో సందేహం లేదు. రజనీనా… మజాకా..!

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

US Mid-Term Elections: Relief for Immigrants after Democrat Victory?

The November 4 midterm election results have sparked renewed debate. The question is immigration enforcement…

20 minutes ago

BB Telugu: Trigun’s Manipulative Side Exposed Again

After Rohith's eviction, the Bigg Boss game has been mostly one-sided. With Trigun getting a…

40 minutes ago