
ఏకంగా తమన్నా హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టాడు. షూటింగ్ మొదలు కాకపోతే తనకు తెలియకుండా కథలో కొన్ని మార్పులు చెయ్యడంతో తమన్నా అలిగిందట. సినిమా నుండి తప్పుకుంది. దీనితో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఓంకార్ పని ఇక అయిపోయింది అనుకుంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ను ఈ సినిమా చెయ్యడానికి ఒప్పించినట్టు సమాచారం. తమన్నా కంటే కాజల్ పెద్ద హీరోయిన్ అనే చెప్పుకోవాలి. అసలు ఇంత మంది హీరోయిన్లను ఓంకార్ ఈ సినిమాకి ఎలా ఒప్పిస్తున్నాడో.
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా ఓంకార్ కు చాలా కీలకమైనది. దీనితో ఎలాగైనా ఆయన హిట్ చేసుకోవాలి. లేకపోతే ముందుముందు అవకాశాలు కష్టమే. సొంతంగా సినిమాలు చేసుకున్న వాటిని అమ్ముకోలేని పరిస్థితికు వచ్చేస్తాడు.
The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…