
రాజు గారి గది 3 ఏదో ఉంది నుండి ప్లాప్ అనే టాక్ మధ్య ఉంది. రెండో భాగంలో వచ్చే కామెడీ కొంత మేర సినిమాను గట్టెక్కించింది అంటున్నారు. అయితే అది ఎంతవరకూ సినిమాను కాపాడుతుందో చూడాలి. సినిమా ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా బానే ఉన్నాయి. అయితే నిలదొక్కుకోవడానికి ఈ టాక్ సరిపోతుందా అనేది అనుమానం.
మరోవైపు ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఆది ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అంటున్నారు. సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశాజనకంగా ఉండటంతో బయర్లు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. సైరా చాలా వరకూ స్లో అయిపోయినా ఈ చిత్రాల ఫెయిల్యూర్ తో ఈ వారాంతంలో మరిన్ని వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తుంది.
ఈ వారాంతంతో సైరా రన్ ముగిసిపోతుంది. దానితో ఈ వారాంతంలో సినిమా రాబట్టే వసూళ్ల మీద మెగాభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇక వచ్చే వారం దీపావళి సందర్భంగా విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలు … విజిల్, ఖైదీ ఏ మాత్రం ట్రేడ్ ని గటెక్కిస్తాయో చూడాలి…
BOTTOM LINE A Quirky, Low-Stakes Fantasy PLATFORM JioHotstar RUNTIME 1 Hour What Is the Show…
Producer Bunny Vas has a message for youngsters who are trolling the use of Artificial…