Telugu

నా కంటికి ఎవరు నచ్చితే వాళ్ళే హీరోయిన్లు!

ఈ నెల 27న విడుదల కానున్న హిందీ ‘వీరప్పన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్తగా చేస్తున్నారు. ముంబయి నగరంలోని కొన్ని సిటీ బస్సులను అద్దెకు తీసుకున్న వర్మ వాటికి బ్లాక్ పెయింట్ వేయించి, వాటిపై ‘వీరప్పన్ సినిమా మే 27న రిలీజ్’, ‘హీ కిల్డ్ 97 పోలీసుమెన్’ అని సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ చిత్ర ప్రమోషన్ చేస్తున్న రాంగోపాల్ వర్మకు అభినందనలు అందుతున్నాయి.

ఈ సందర్భంగా మీడియా వర్గాలు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. హీరోయిన్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకునే సినిమా కథ రాస్తారా? అన్న ప్రశ్నకు.. రొమాంటిక్ సినిమా తీస్తే మాత్రం ఆ విధంగా చేస్తాననిఅన్న వర్మ “నాకు ఇంకో ఊర్మిళ దొరికినప్పుడు ‘రంగీలా’ లాంటి సినిమా మళ్లీ చేస్తాను” స్పష్టం చేసారు.

ADVERTISEMENT

పెర్ఫామెన్స్, గ్లామర్.. ఇలా ఏ ఏ అంశాలు చూసి మీ చిత్రాల్లో హీరోయిన్ కు అవకాశమిస్తారని వర్మను అడగగా… ‘నా కళ్లకు నచ్చితే చాలు’ అన్నారు. అందాల తార శ్రీదేవితో మళ్లీ ఇంకో సినిమా తీసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్ లో ఉంటుందేమో చెప్పలేనని తన అనుభూతులను పంచుకున్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

The Paradise: Nani’s Pan-India Craze Becoming a Curse?

The Paradise is now facing a release-date mess. Nani and Srikanth Odela’s much-awaited film was…

5 minutes ago

Madhuri Rathod: Suicide Attempt, Police Under Fire?

Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…

1 hour ago