
క్లైమాక్స్ పోర్న్ స్టార్ ని హీరోయిన్ గా పెట్టి తీస్తే… తాజా చిత్రం నేకేడ్ అని పేరు పెట్టి లో యాంగిల్ లో చీరలో ఉన్న ఒక అమ్మాయి అందాలను ఫస్ట్ లుక్ పోస్టర్ గా పెట్టాడు వర్మ. దీని బట్టి మరో బూతు సినిమా తీయడానికి సిద్ధం అయిపోయాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
తాజా చిత్రానికి రేటు డబల్ చేశాడు రాము. ఈ సారి వ్యూ కు రెండు వందల రూపాయలట. రాము సినిమాకు రెండు వందలు పెట్టడం అంటే జరిగేపనేనా అంటున్నారు చాలా మంది. బూతు సైట్లలో ఒక డాలర్ కు ఒక క్లిప్ అంటూ ప్రచారం చేస్తారు… రాము కూడా అలాగే తయారయ్యాడు,” అంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
సోమవారం సాయంత్రం సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవుతుంది. ఇది ఇలా ఉండగా… అసలు రాము ఇన్ని సినిమాలు ఎప్పుడు తీశాడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. కొంపతీసి బయట వారి దగ్గర సినిమాలు కొనేసి తన స్టికర్లు అంటించేసుకోవడం లేదు కదా?
Andhra Pradesh has seen what happens when political rivalry becomes a personal battle. From the…
Last week's attempted mass shooting at a Hindu temple in Aurora has left NRIs in…