Telugu

ఈ ట్రైలర్ తో పెద్దగా ఉపయోగం లేదబ్బాయ్!

కింగ్ నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “ఆఫీసర్” చిత్రం నుండి ఇప్పటికి రెండు టీజర్లు విడుదల కాగా, తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. రెండు టీజర్ల వలన పెరగని అంచనాలు ఈ ట్రైలర్ తో పెరిగాయా? అంటే దానికి సమాధానం లభించడం కష్టమే. ట్రైలర్ నిండా వర్మ మార్క్ యాక్షన్ సన్నివేశాలు నింపేయడంతో, ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టం చేసారు.

ADVERTISEMENT

ఓ పక్కన కూతురుతో సెంటిమెంట్ ను పండిస్తూ… మరో పక్కన దుష్ట శక్తులను అంతరించే పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున కనిపించబోతున్నారు. అయితే ట్రైలర్ లో చూపించిన గన్ సౌండ్స్ ను భరించడమే కాస్త కష్టంగా ఉన్న నేపధ్యంలో… సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి అనుభూతులను పంచుతుందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు వేచిచూడాల్సిందే. శ్రీరెడ్డి వ్యవహారంలో వర్మ జోక్యంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Devara 2 Stuck? Koratala Siva Couldn’t Have Asked Better

The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…

12 minutes ago

Can Vijay Prove Pawan Kalyan Wrong?

Tamil actor Vijay is venturing into Tamil Nadu politics with the upcoming assembly election. He…

33 minutes ago