
అయితే ఇప్పుడు వారి వంతు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా తాను పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. “ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్ స్టార్ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను’ అంటూ ప్రకటన చేశారు.
ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. అలాగే ఆ సినిమాలో హీరో అంటూ పవన్ కళ్యాణ్ ఆజ్ఞతవాసి సినిమాలోని ఒక గెట్ అప్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియో పోస్టు చేసి కుండా బద్దలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లబోబీదో మనే వంతు మెగా అభిమానులది అయ్యింది. ఇప్పుడు టీడీపీ అభిమానులు వారి ఆర్తనాదాలను ఎంజాయ్ చేస్తున్నారు.
“రామ్ గోపాల్ వర్మ అనే వాడు పాము లాంటి వాడు. పాముకు పాలు పోసినా అది కాటు వెయ్యకతప్పదు. మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు అది అర్ధం అయ్యి ఉండాలి,” అని కొందరు చెప్పడం గమనార్హం. ఇకపోతే తన క్లైమాక్స్, నగ్నం సినిమాలవలే పవర్ స్టార్ సినిమాని కూడా ఆన్ లైన్ లోనే విడుదల చెయ్యనున్నట్టు రాము ప్రకటించారు.
Rahul Sankrityan made a promising debut with Taxiwaala, starring Vijay Deverakonda. He followed it up…
Saanve Megghana knows how to make traditional dressing feel fresh. In this striking photo series,…