వాలైంటైన్ స్పెషల్ – ఉపాసనతో చెర్రీ సెల్ఫీ!

ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ – ఉపాసన జంట ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారు? అని మెగా అభిమానులకు ఓ ప్రశ్న వస్తే… దానికి సమాధానమే ఈ ఫోటో. ప్రస్తుతం ఉదయపూర్ టూర్ లో ఉన్న ఈ జంట లవర్స్ డేను కూడా అక్కడే జరుపుకున్నారు.

అయితే షికారుకు వచ్చిన సమయంలో బోటింగ్ చేస్తూ భార్య ఉపాసనతో రామ్ చరణ్ తీసిన సెల్ఫీ ఫోటో ప్రస్తుతం మీడియా మాధ్యమాలలో సందడి చేస్తోంది. ఇద్దరూ గాగుల్స్ పెట్టుకుని ఉన్న ఈ సెల్ఫీకి మెగా ఫ్యాన్స్ లైక్ ల మీద లైక్ లతో హంగామా చేస్తున్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

4 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

7 hours ago