
“ఈ సినిమా విడుదలైన సమయంలోనే ఒక పెద్ద సినిమా విడుదలైందని, అయితే “బిచ్చగాడు” ఏమో ‘బ్రహ్మోత్సవం’గా నడిచింది, “బ్రహ్మోత్సవం” ఏమో ‘బిచ్చగాడు’ అయిపోయిందంటూ మహేష్ సినిమా ‘బ్రహ్మోత్సవం’పై సెటైర్లు వేసారు రసమయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయికి ఏం కొత్త కాదు. గతంలో మహేష్ బాబు ‘సంతూర్’ యాడ్ పై, ‘బాహుబలి’ సినిమాపై కూడా రసమయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ‘శౌర్య’ సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్ రెజీనాకు నేను పెద్ద అభిమానిని, హైటు తక్కువ అయ్యింది, లేదంటే… తానూ కూడా హీరోగా రెజీనా సరసన ఒక సినిమా చేసేవాడిని అంటూ అప్పట్లో రసమయి సృష్టించిన సందడి అంతా ఇంతా కాదు. ఇలా ఒక ఎమ్మెల్యే హోదాలో సినీ వేడుకలపై సందడి చేస్తూ, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…