
అయితే ఇదే ఫార్మూలా నేడు కూడా కార్యరూపం దాలిస్తే, ఫైనల్లో టీమిండియానే అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. నేడు జరిగిన టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ మహిళల జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో దూసుకెళ్లింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో తలపడనుంది. మహిళా జట్టు విజయం సాధించింది కనుక మెన్స్ టీం పరాజయం పాలయితే విజయం టీమిండియాను వరించినట్లేగా..!
‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ ‘క్రికెట్’ సెంటిమెంట్ ను ఒక్క సీన్ లోనే అద్భుతంగా చూపించారు. అలాంటి ఎన్నో సెంటిమెంట్లలో ఈ ‘రివర్స్’ సెంటిమెంట్ కూడా ఒక్కటన్న మాట. మరి ఏమవుతుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…