టెన్నిస్ లో ఏకైక ‘మొనగాడు’ రోజర్ ఫెదరర్!

స్విస్ దిగ్గజం, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ తాజాగా ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో మూడు వందల (300) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ లను గెలిచిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

ADVERTISEMENT

శుక్రవారం నాడు మెల్ బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా స్టేడియంలో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ లో 6-4, 3-6, 6-1, 6-4 తేడాతో బల్గేరియా ఆటగాడు గ్రిగోర్ దిమిత్రోవ్ పై రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో నాలుగవ రౌండ్ లోకి ప్రవేశించి అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచుల్లో విజేతగా నిలిచిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఫెదరర్ 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచిన ఏకైక ఆటగాడిగా కూడా రోజర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Share
Published by

Recent Posts

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

10 minutes ago

Nayanthara’s 2026 Has Gone Off Track. Can She Fix It?

Nayanthara started 2026 on a strong note with Mana Shankara Vara Prasad Garu. The Chiranjeevi…

18 minutes ago