రోజా… ‘ఫుల్’ సినిమా బయటకు వచ్చేసింది!

రెండు రోజుల క్రితం విడుదలైన రోజా “బూతుపురాణం” వీడియో లీకేజీతో అంతా అవాక్కయ్యారు. అసెంబ్లీలో ‘ఇలాక్కూడా మాట్లాడవచ్చా…’ అంటూ జనాలు నోరెళ్ళబెట్టారు. అయితే అప్పుడు చూసింది కేవలం టీజర్ మాత్రమేనని, తాజాగా ‘ఫుల్’ సినిమా బయటకు వచ్చిందని, ఇందులో రోజమ్మతో సహా వైసీపీ నాయకుల ఆగడాలు, అసభ్య పదజాలాలు స్పష్టంగా వినపడుతున్నాయి, కనపడుతున్నాయి.

“అచ్చా… లుచ్చా.., నేను మొగుణ్ని కొట్టి పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. ఎవడితో పడితే వాడితో పడుకోలేదు. నా గురించి వాళ్లు మాట్లాడేదేంది.., సెక్స్‌ రాకెట్‌ సీఎం, కామ సీఎం, కాల్‌ మనీ సీఎం, డాక్టర్‌ కామ సీఎం.., సెక్స్‌ రాకెట్‌లో బాబుకు డాక్టరేట్‌ ఇచ్చారు.., ధైర్యం లేక మహిళను దించాడు, వాడేం మగోడు.., కుక్కలాగా మొరుగుతాడు సార్‌, సైకోగాడు సార్‌, వాడు అచ్చెన్నాయుడు… వాడు సొల్లు సైకో గాడండి, వాడికి బుద్ధి లేని వాడు, వాడు ఎద్దులాగా పెరిగాడు.., చంద్రబాబు పెద్ద దొంగ సార్‌, లోకేష్ బాబు పెద్ద దొంగ సార్‌.., ఏం చెప్పిండు! మండేనా (సోమవారమా)!.. దెం(XXX) మన్నాడు ఇంటికి.., ఎన్టీఆర్ ను చంపిన సన్నాసులు సార్, వెధవలు సార్, మెంటల్ నా (XXX).., ఇవన్నీ ఒకెత్తు అయితే టిడిపి నాయకులను చూస్తూ రోజా ‘నాలుక’తో చేసిన చేష్టలు చూస్తే బహుశా మహిళలే సిగ్గుతో తల దించుకుంటారేమో!!”

క్లుప్తంగా చెప్పాలంటే ఇవి జగన్ పార్టీ వర్గీయులు అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు. ఎక్కడ ఉన్నాము… ఏం చేస్తున్నాము అన్న సంగతిని కూడా మరిచిపోయి అదే పనిగా రెచ్చిపోయారు జగన్ వర్గీయులు. మరో విశేషమేమిటంటే… ఇదంతా జగన్ సమక్షంలోనే జరిగింది. ఇలాంటి వారిని ఏ విధంగా విమర్శించాలో కూడా విమర్శకులకు అర్ధం కాని పరిస్థితి. ఈ మహామహులందరినీ వెనకేసుకొస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ “గొప్పతనం” గురించి ఇంకెలా వర్ణించాలో..!

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

13 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

36 minutes ago