
తెలుగులోనే గాక తమిళ, హిందీ, మలయాళ బాషలలో ఒకేసారి టీజర్ విడుదల అవుతుంది. మరోవైపు చిత్ర షూటింగు ముగింపు దిశగా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగు జరుగుతుంది. సాహూ మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడంతో కొత్త వారు వచ్చి రెండు పాటలు రెడీ చెయ్యాలి. ఆ రెండు పాటలు షూట్ చెయ్యాలి. వారికి రీప్లేస్మెంట్ గా అనేక పేర్లు విపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ చిత్ర నిర్మాతలు ఎవరినీ ధృవీకరించలేదు.
ఆగస్టు 15 వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్. బాలీవుడ్ శ్రద్దా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అరంగేట్రం చేస్తుంది. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ విలన్గా నటిస్తున్నాడు. దేశవ్యాప్తంగా బాహుబలి సక్సెస్ తో అందరికీ సుపరిచితమైన ప్రభాస్ ఈ సినిమా పెద్ద హిట్ అయితే దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ అయిపోవడం ఖాయమే. 13న విడుదల అయ్యే టీజర్ ను బట్టే ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు నెలకొంటాయి.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…