Telugu

షాకింగ్ : సల్మాన్ ‘సుల్తాన్’ క్లైమాక్స్ లీక్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు నటిస్తున్న తాజా చిత్రం ‘సల్మాన్’ క్లైమాక్స్ దృశ్యాలు లీకయ్యాయి. ఓ ఇండోర్ స్టేడియంలో చిత్రీకరణ జరుపుతుండగా తీసిన దృశ్యాలిప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

ఓ కుస్తీ పోటీలో హీరోయిన్ అనుష్క శర్మ గెలవడం, ఆపై భారత జాతీయ పతాకాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా తీసిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఎవరు తీసి షేర్ చేశారన్న విషయం వెల్లడికాక పోయినా, క్లైమాక్స్ పోటీలో అనుష్క విజయం సాధించడంతో చిత్రం ముగుస్తుందని తెలుస్తోంది.

Share
Published by

Recent Posts

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

12 minutes ago

US Huge Scam: FBI Arrests Most Wanted Indian Kirana Owner

An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…

13 minutes ago