Telugu

పిక్ టాక్ : సమంత కోసం సర్దుబాట్లు జరుగుతున్నాయి!

‘కుందనపు బొమ్మ’ సమంత ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు జతగా “బ్రహ్మోత్సవం” షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మహేష్, సమంతలు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా… షూటింగ్ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

సింపుల్ కాస్ట్యూమ్స్ లో ఉన్న మహేష్, సమంతలు పక్క పక్కనే ఉండగా, మహేష్ ఎత్తుకు అనుగుణంగా సమంత ఎత్తు కూడా పెరగడానికి ఓ చిన్న చక్కపై సమంతను నిల్చోపెట్టిన వైనం వీక్షకులను అలరిస్తోంది. అయితే ఈ ఫోటోలోని సమంత నిల్చున్న విధానంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పడుతున్నాయి.

వీరిద్దరి కాంభినేషన్ లో ‘దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత హ్యట్రిక్ చిత్రంగా ‘బ్రహ్మోత్సవం’ రాబోతోంది. అయితే ‘1 నేనొక్కడినే’ చిత్ర పోస్టర్ పై సమంత చేసిన రచ్చపై ప్రిన్స్ అభిమానులు ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. ఆ ప్రభావమే ఈ ఫోటోపై కూడా కామెంట్లు చేసేలా చేసింది.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Mokshagna’s Simba? Finally Shooting or Another Shock?

For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…

11 minutes ago

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

58 minutes ago