Telugu

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఫుల్ టైటిల్ సాంగ్ టాక్!

భారీ అంచనాలు ఒక్కోసారి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయో గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. అదే కోవలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ పయనిస్తోందా… అంటే దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేం గానీ… ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..!

సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియోపై కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’లో ఆడియో కూడా కీలకపాత్ర పోషించడంతో తాజా చిత్రంలోని పాటలపై ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటున్నారు.

ADVERTISEMENT

అయితే చిత్ర యూనిట్ ఈ తొలి పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది. టైటిల్ సాంగ్ గా విడుదలైన ఈ పాట పవన్ అభిమానులను ఓ మోస్తరుగా ఆకట్టుకోవచ్చు గానీ, ఇటు సాధారణ ప్రేక్షకులను గానీ, సంగీత ప్రియులను గానీ ఆశించిన రీతిలో అలరించలేకపోతోంది. ముఖ్యంగా ఈ పాటలో పాత సినిమాలోని ట్యూన్ నే కాపీ కొట్టడంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో విడుదలైన తొలి పాట నిరాశను మిగిల్చింది.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Will Raaka Make a Grand Entry With Shah Rukh’s King?

Allu Arjun and Shah Rukh Khan could be heading for an interesting big-screen connection, even…

18 minutes ago

King 100 vs Dada: Who Will Rule Christmas?

Tollywood's Christmas season turns into a Nandamuri-Akkineni battleground. Balakrishna's Dada and Nagarjuna's King 100 are…

48 minutes ago