Telugu

“సరైనోడు” – బాబు చెయ్యేస్తే బ్లాక్ బస్టరే!

ఏప్రిల్ 1వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల అవుతున్న బోయపాటి – బన్నీల “సరైనోడు” సినిమా ఆడియో మొదటి ప్రోమోను అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. మొదటి పాటనే ఐటెం సాంగ్ రిలీజ్ చేయడం విశేషం.

అంజలి నటించిన ప్రత్యేక గీతంలో బన్నీ మార్క్ రొటీన్ మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకోవచ్చు. థమన్ స్వరపరిచిన ఈ పాటలో పెద్దగా కొత్తదనం లేకపోయినా… ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడానికి ‘బ్లాక్ బస్టరే’ అన్న పదంతో పాట సాగింది. ఈ పాటకు అంజలినే స్పెషల్ అట్రాక్షన్.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

13 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

43 minutes ago