
తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో సెల్ఫీ తీసుకుంటూ పదో తరగతి విద్యార్థి మంజిత్ కుమార్ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కు గురై మరణించాడు. పురానాఫూల్ కు చెందిన ముంజిత్ జూలోని బట్టర్ ఫ్లై పార్క్ లోకి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు జారి ఫౌంటేన్‌లో పడ్డాడు. దాంట్లోని విద్యుత్ తీగలు బాలుడికి తగిలాయి. గాయాలపాలైన విద్యార్థి ముంజిత్ ను చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే అతడు మృతి చెందినట్టు సమాచారం.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…