
జూలై 26న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత 15న సాహో వుంది. ఆగష్టు 30న నాని గ్యాంగ్ లీడర్ వస్తోంది. ఈ హడావిడి మధ్య మిగిలినవి రెండే డేట్ లు, ఆగస్టు 2వ తేదీ లేదా ఆగష్టు 23. ఆగష్టు 2న విడుదల చేస్తే ముందు వారం డియర్ కామ్రేడ్. వెనుక వారం మన్మధుడు 2 మధ్య ఇరుక్కు పోతుంది సినిమా . అందువల్ల ఈ డేట్ కు రావడం అనేది అనుమానం. అలా అని 23కు వెళ్లినా ప్రమాదమే.
ఆ డేట్ కు వస్తే ముందు వారం సాహో, వెను కవారం గ్యాంగ్ లీడర్ వుంటాయి. దీనితో ఏంచెయ్యాలో పాలు పోనీ స్థితిలో ఉంది చిత్ర బృందం. ఈ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలలో తక్కువ హైప్ ఉన్న సినిమా రణరంగమే. ఈ తరుణంలో మరో వాయిదా అంటే సినిమాకు ఇబ్బందే. ఎందుకనో శర్వానంద్ ఈ సినిమాను సరిగ్గా పట్టించుకోకుండా ఈ పరిస్థితికి ఆయన కారణమయ్యాడు. దీనితో హీరో కే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే అనుమానం ఉంది.
Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…