
వారు అక్కడ ఒక ఓపెన్-కాస్ట్ గనిలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. శృతి కూడా ఆ షెడ్యూల్లో షూట్ లో చేరింది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడితో కలిసి పనిచేయడం గురించి చాలా బాగా చెప్పింది. తాను పని చేసిన వారిలో చాలా మంచి సహనటుడు ప్రభాస్ అని ఆమె చెప్పుకొచ్చింది
“నేను పని చేసిన హీరోలలో చాలా మంచి వాడు ప్రభాస్ అని చెప్పగలను. నేను అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు, సెట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా మంది డౌన్ టు ఎర్త్ అనే పదం తరచు వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని చాలా ఈజీగా వాడేస్తారు. కానీ అతని విషయంలో ఇది ఖచ్చితంగా నిజం,” అని నటి అన్నారు.
సలార్‌కు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రం నీల్ శైలిలో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుందని ఈ క్యాప్షన్ సూచిస్తుంది. ఈ సినిమా గతంలో ప్రశాంత్ కన్నడలో చేసిన ఉగ్రం అనే సినిమా
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…