
ఆ సినిమాలో ‘కాళికేయ’గా నటించిన ప్రభాకర్ కూడా ఈ పాటలో మరోసారి తన ‘కిలి కిలి’ భాష ప్రావీణ్యతను చూపించాడు. భాష వినడానికి అర్ధం కాకపోయినప్పటికీ, స్మిత పాప్ సంగీతం శ్రోతలను అలరిస్తుంది. సంగీత దర్శకుడు నోయెల్ కూడా ఈ పాటలో స్మిత, ప్రభాకర్ లతో కలిసి ఆడిపాడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ‘కిలి కిలి’ భాష పాట… వీక్షకుల కోసం….
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…
Nani’s The Paradise is racing against time to make its September 24 release. After recent…